మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నేహా దూపియా పుట్టినరోజు (Neha Dhupia Birthday) నేడు (ఆగస్టు 27). భార్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె భర్త, నటుడు అంగద్ బేడీ హాట్ హాట్‌గా బర్త్ డే విషెస్ (Happy Birthday Neha Dhupia) తెలిపాడు. నేహా దూపియా 40వ వసంతంలోకి అడుగుపెడుతోంది. అయితే భార్య చెంప కొరుకుతూ ఘాటుగా నేహా దూపియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఫొటోలు పోస్ట్ చేశాడు అంగద్ బేడీ. AVPL TRP Rating: అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘నా బలం, నాకు మూలస్తంభం అయిన మనిషి. ఏ భయం బాధలేని అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంగద్ బేడీ పోస్ట్ చేసి భార్య నేహా దూపియాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. హ్యాపీ బర్త్ డే గర్ల్ అంటూ నేహా దూపియా స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్న మరో ఫొటోను సైతం పోస్ట్ చేశాడు. అంగద్ బేడీ పోస్ట్ చేసిన ఈ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
Anushka Sharma Pregnancy: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ 



కాగా, బాలీవుడ్ నటి నేహా దూపియా (Neha Dhupia) పెళ్లికి ముందే గర్భం దాల్చింది. కొంత కాలానికి తన ప్రియుడు, నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. వీరికి సంతానం ఓ బేబీ మెహర్ దూపియా బేడీ ఉంది. ఈరోజు కుటుంబంతో కలిసి ముంబైలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది నేహా దూపియా.  Pregnant Before Marriage: పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...    
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
SP Balu Health: స్పృహలోకి సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం